ఏపీ ప్రజల భవిష్యత్ కోసం పొత్తుల రాజకీయాలు?

ఏపీ పొత్తుల రాజకీయాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి .రానున్న ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక రాజకీయా నాయకులు పోత్తులకు సిద్ధమవుతున్నారు.

వైసీపీ అధికారం నంచి తొలంగించేందుకే ఏపీలో పొత్తుల రాజకీయమని ముఖ్య నాయకులు చెబుతున్నారు.ముఖ్య నేతలు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ భవిష్యత్ కోసం చాలా మంది కలిసి పనిచేయాలిని.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే మళ్లీ వైసీపీనే అధికారంలోకి వచ్చే ప్రమాదముందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పొత్తుల వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు.ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారని.

Advertisement

ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించామని సెటైరికల్‌గా మాట్లాడారు.ఇకపై గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్ధంగా లేదన్నారు.తాము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేక మన్నారు.2024‎లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు.ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.అనంతరం శిరివెళ్ళ గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి పవన్ పాల్గొన్నారు.

మార్గమధ్యలో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేస్తారు.అనంతరం సభలో ప్రసంగించారు పవన్ కళ్యాణ్.

రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పాలన తీరును తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట విమర్శించారు.మదర్స్ డే రోజు మాత్రమే మహిళలు గుర్తొస్తున్నారని ఎద్దేవా చేశారు.రాష్ట్రవ్యాప్తంగా రోజూ ఏదో ఒక మూల మహిళలపై దాడులు జరుగుతున్నా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదన్నారు.కౌలు రైతులకు 7 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కష్టార్జితంలో ఒక్కొక్క రైతులకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సీఎం అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు