మ్యూజిక్తో మ్యాజిక్ చేసేస్తున్నారు.. మత్తులో ముంచేస్తున్నా రొమాంటిక్ సాంగ్స్?

సినిమా హిట్ అవడానికి కథా కథనం ఎంత ముఖ్యమో ఆ సినిమాకు మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం.ఒక రకంగా చెప్పాలంటే సినిమాకీ మ్యూజిక్ ప్రాణం పోస్తూ ఉంటుంది.

 Romantic Songs Are The Best For Tollywood Romantic Songs, Tollywood , Raviteja ,-TeluguStop.com

కథ ఎలా ఉంటుందో సినిమా ఎలా ఉంటుందో కూడా తెలియని సినీ ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకు వచ్చేది కూడా మ్యూజిక్ అనే చెప్పాలి.ఇక ఇటీవల కాలంలో అయితే మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దర్శకనిర్మాతలు అందరూ కూడా మ్యూజిక్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారుఅందిస్తున్నారు.

ఇక మ్యూజిక్ తోనే సినిమాకు ఇన్ డైరెక్ట్ ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు.

ఇటీవలి కాలంలో బాగా హిట్ అయిన రొమాంటిక్ సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం.ఇటీవలే మాస్ మహారాజ రవితేజ దివ్యాంశ కౌశిక్ రొమాన్స్ చేస్తూ వచ్చిన సొట్ట బుగ్గల సుందరి అనే డ్యూయెట్ సాంగ్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తోంది.

Telugu Chandini, Kiran Abbavaram, Rama Rao Duty, Raviteja, Romantic, Sai Pallavi

ఈ పాట రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలోనిది కాగా ఎస్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు.ఇక అచ్చం ఇలాగే సాయి పల్లవి ఒక లవ్ రొమాంటిక్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విరాటపర్వం సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.తన క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో పాటని మరింత స్పెషల్ గా మార్చేసింది.కాగా విరాటపర్వం సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Telugu Chandini, Kiran Abbavaram, Rama Rao Duty, Raviteja, Romantic, Sai Pallavi

కొండపొలం లాంటి డిజాస్టర్ తర్వాత ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ అంగరంగ వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అయితే వైష్ణవ్ తేజ్ కేతిక శర్మ రొమాంటిక్ డ్యూయెట్ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంటుంది.ఇక కిరణ్ అబ్బవరం చాందిని జంటగా నటించిన సమ్మతమే సినిమాలోని కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ అనే ఒక రొమాంటిక్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది.ఇక ఈ పాట ఆట సినిమాపై ప్రేక్షకులందరికీ మరింత ఆసక్తిని పెంచేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube