పాల్గొన్న మంత్రి మేరుగ నాగార్జున, ఎంపి మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యే లు,మద్దాళి గిరిధర్, కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీ లు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి,కల్పలతారెడ్డి,మురుగుడు హనుమంత రావు.విజయ సాయిరెడ్డి,ఎంపి కామెంట్స్ వచ్చే ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓటమి భయంతోనే కొందరు పొత్తులు పెట్టుకుంటారు ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్న వైసీపీ విజయాన్ని ఆపలేరు మరో 20, 25 ఏళ్ళు అధికారంలో ఉంటాం చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు, ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదు అధికారం ఆయన వదులుకోలేదు.
ఆయననే ప్రజలు వద్దనుకున్నారు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు టీడీపీ వారు చేసినవే,తిరిగి ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారు.







