ర‌న్నింగ్ ట్రైన్‌లో అన‌వ‌స‌రంగా సాహ‌సం చేసిన య‌వకుడు.. చివ‌ర‌కు..

ప్రయాణాల్లో సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కేవలం రైలులోనే వుంటుంది.గతంలో పోల్చుకుంటే ట్రైన్ ఎక్కేవారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగింది.

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా ట్రైన్స్ తిప్పుతున్నాయి ప్రభుత్వాలు.కేవలం ప్రయాణీకులనే కాకుండా సరుకులు, బొగ్గు, నిత్యావసరాలు వంటి వాటిని నిత్యం సరఫరా చేస్తూ ప్రజలకు చాలా దగ్గరి సంబంధం ట్రైన్స్ తో ఏర్పడింది.

దేశంలో ఎన్నో రకాల రైలు మార్గాలు వున్నాయి.అందులో కొన్ని భయంకరమైనవి గాను, మరికొన్ని సులువైన మార్గాలు వున్నాయి.

ట్రైన్ జర్నీ అంటే చాలు ఎగిరిగంతేసే చిన్నపిల్లలు కోకొల్లలు వుంటారు.నేటికీ ట్రైన్ ఎక్కడమే ఒక కళగా భావించేవాళ్ళు లేకపోలేదు.

Advertisement

అలాంటి రైలులో కూడా ప్రమాదాలు సంభవిస్తూనే వున్నాయి.ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక రైలు ప్రమాద సంఘటనలు జరుగుతూనే వున్నాయి.

అందులో కొన్ని యాద్రుచ్చికంగా జరిగిన ప్రమాదాలు కాగా, మరికొన్ని తెలిసి మనుషుల నిర్లక్షంగా జరుగుతున్నాయి.ఎక్కడ ఏ రైలు ప్రమాదం జరిగినా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

తాజాగా ఒక రైలు ప్రమాదం నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఒక వ్యక్తి రైలు డోర్ దగ్గర నిలబడి డోర్ దగ్గర వున్న కడ్డెీని పట్టుకుని వేలాడుతున్నాడు.

ఒక్కసారిగా అదుపుతప్పడంతో నేరుగా రైలు కింద పడిపోతాడు.రైలు కింద పడినా అతనికి ఏమి కాలేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింటే అక్కడే ప్రాణాలు కోల్పోయేవాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇలాంటి వీడియోలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే వున్నాయి.నెట్ ఇంట్లో వైరల్ అవుతూనే వున్నాయి కానీ ప్రమాదాలు ఆగడం లేదు.

రైలు ప్రమాదాలు తగ్గడం కోసం ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకున్నాయి కానీ ప్రమాదాలు మాత్రం ఆగడంలేదు.ఇందుకు గల కారణాల్లో సింహభాగం ప్రయాణీకుల నిర్లక్ష్యమే అంటూ ఆరోపణలు అధికంగానే వున్నాయి.

ఈ మధ్యకాలంలో ఒక ట్రైన్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.ఆ ప్రమాదంలో ప్రయాణీకులకు ఏమి కాకపోయినా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ట్రైన్ ఎక్కడం కోసం ఎంత ఇష్టపడతారో ప్రమాదాలు జరిగినప్పుడు ట్రైన్ అంటే అంతే విరక్తి కనబరుస్తారు ప్రయాణీకులు.మొన్న జరిగిన ప్రమాదంలో అదృష్టవశాత్తు యువకుడికి ఏమి కాకపోయినా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని ప్రయాణీకుల నుండి వినిపిస్తున్న ముచ్చట.

తాజా వార్తలు