CPS రద్దుపై పోరుగర్జనలో విప్లవ గీతలతో స్టెప్స్ వేసిన ఎమ్మెల్సీయూటిఎఫ్ ఆద్వర్యంలో శ్రీకాకుళం నుండి విజయవాడ వరకూ జరుపుతున్న బైకుయాత్రలో భాగంగా కోనసీమ జిల్లా పి.గన్నవరం చేరుకున్న బైక్ యాత్ర.
యాత్రలో పాల్గొన్న ఉభయగోదావరి జిల్లాల్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు.పి.
గన్నవరం మూడు రోడ్ల జంక్షన్ లో నిర్వహించిన సభలో తన గానాలతో ప్రభుత్వం పై మండిపడిన ఉభయగోదావరి జిల్లాల్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు.
రద్దుచేస్తావా.
గద్దెదిగుతావా.అంటూ విప్లవ గీతాలతో నినాదాలు చేసిన చేసిన ఎమ్మెల్సీ ఐక్య ఉపాద్యాయ సంఘం సబ్యులు.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఉద్యోగులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ.విUTF ఆద్వర్యంలో శ్రీకాకుళం నుండి విజయవాడ వరకూ జరుపుతున్న బైకుయాత్ర పి గన్నవరం చేరుకున్న సందర్భంగా పి.గన్నవరంలో నిర్వహించిన సభ.







