గద్వాల్ జిల్లా మల్దకలోని ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శిబిరం వద్ద ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ‘నిరసన దీక్ష’ జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు నివాళులు అర్పించి ‘నిరసన దీక్ష’లో కూర్చున్న బండి సంజయ్, డీకే అరుణ హత్యలు ఆత్మహత్యలు.అత్యాచారాల పేరుతో టీఆర్ఎస్ చేస్తున్న దాష్టీకాలను నిరసిస్తూ ముఖానికి ‘నల్ల మాస్క్’ ధరించి నిరసన చేస్తున్న బండి సంజయ్, డీకే అరుణ బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.
మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి తదితరులు.







