వినూత్నంగా దిశ ప్రచారం...మహిళలకు కవచం లాంటి దిశ యాప్

నంద్యాల.మహిళలకు కవచం లాంటి దిశ యాప్ ప్రతి మహిళ కు భద్రత కల్పించడంలో ఉపాయేగపడుతుందని ఓ ఎస్ఐ వినూత్నంగా తీరునాల లో గుర్రము పై స్వారీ చేస్తూ దిశ యాప్ పై మహిళలకు ప్రచారం చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.

 Disha App Campaign , Disha App , Woman Safty , Nandyala District , Jupadubung-TeluguStop.com

నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తర్తుర్ తీరునాల లో మిడ్తూర్ ఎస్ఐ మారుతి శంకర్ వినూత్నంగా గుర్రము పై స్వారీ చేస్తూ దిశా యాప్ పై ప్రచారం నిర్వహించారు.

ఎద్దుల బండ లాగు ప్రదేశంలో,రథం పరిసర ప్రాంతాల్లో దిశ యాప్ ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ దిశ యాప్ ఆవశ్యకతను మహిళకు తెలియజేశారు.

మహిళలకు ఈ దిశ యాప్ ఒక రక్షణ కవచం లాంటిదని,ఈ యాప్ ను ప్రతి ఒక్క మహిళ తమ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే న్నమహిళలకు రక్షణ కల్పించండం పోలీసులకు సులువు అవుతుంది అని ఎస్ఐ మారుతీ శంకర్ ప్రచారం చేశారు.ఎస్ఐ చేస్తూన్న వినూత్న అవగాహన కార్యక్రమం ను పలువురు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube