పెంచిన విద్యుత్‌ చార్జీలకు నిరసనగా ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా..

పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని కోరుతూ నిరసనగా గొల్లపూడి నుండి మైలవరం వరకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రయాణికులకు ప్రభుత్వ అసమరగద పాలనపై వివరించారు.

 Tdp Devineni Uma Protest By Travelling In Rtc Bus Against Raised Electricity Cha-TeluguStop.com

ప్రజలపై జగన్‌ బారాల బాదుడే…బాదుడు కొనసాగుతోందని తుగ్లక్‌ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయామని ఈ సందర్బంగా ఉమామహేశ్వరావు అన్నారు.మోసపూరిత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే వుందని.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ప్రజలపై భారాలు మోపుతూనే ఉన్నారని తెలిపారు.చంద్రబాబు హయాంలో పండుగలకు కానుకలు ఇస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌ బాదుడు బాదేస్తున్నాడని విమర్శించారు.

పెంచిన ధరలు తగ్గించే వరకు టీడీపీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube