సీఎం జగన్ తో వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి భేటీ అనంతపురం జిల్లాలో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన తొలి ఎమ్మెల్యేను నేనే.మంత్రి పదవి వస్తుందని భావించాను.
కానీ ఉష శ్రీ చరణ్ కి మంత్రి పదవి దక్కింది.నా కార్యకర్తలు బాధపడ్డారు.
అందరికీ నచ్చ చెప్పాు.సర్దుకుపోవాలని సీఎం జగన్ కోరారు







