కేజీఎఫ్-2 హిట్ అవుతుందా... సీక్వెల్స్ కు అంత సీన్ లేదంటున్నారుగా?

బాహుబలి పార్ట్ వన్ సినిమా తరువాత బాహుబలి 2 కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూసారో మనందరికీ తెలిసిందే.కన్నడ హీరో యష్ నటించిన కేజిఎఫ్ పార్ట్ వన్ సినిమా ఈ సినిమా విడుదల అయి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

 Tollywood Sequels That Flopped Big Time , Kgf , Kgf 2 , Bhahubali , Tollywood ,-TeluguStop.com

ఇక కే జి ఎఫ్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ కేజీఎఫ్ సినిమా బాహుబలి సినిమా అంత కాకపోయినా గ్రాండ్ సక్సెస్ తో మొదటి భాగానికి మంచి క్రేజ్ ఏర్పడింది అని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమా విడుదల కాబోతోంది అని తెలుసుకొని పలు హిందీ సినిమాలు పక్కకు తప్పుకున్నాయి.దీనిని బట్టి కేజీఎఫ్ 2 సినిమాకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే మన దేశంలో ఇప్పటివరకు ఒక హిట్ మూవీ కి తర్వాత వచ్చిన సీక్వెల్స్ మొదటి భాగం అంతగా క్లిక్ కాలేదనే సెంటిమెంట్ను బయటకు తీస్తున్నారు.మరీ ముఖ్యంగా తెలుగులో సీక్వెల్స్ కూడా పెద్దగా సీను లేదు అని అంటున్నారు.

భారత సినీ పరిశ్రమలో మొదటి భాగం కంటే రెండో భాగం ఇంత విజయం సాధించిన ఏకైక సినిమా బాహుబలి 2.తెలుగులో సీక్వెల్స్ కు శ్రీకారం చుట్టినది మొదటి రాంగోపాల్ వర్మ అని చెప్పవచ్చు.

ఇకపోతే ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు సీక్వెల్ గా వచ్చిన విషయం తెలిసిందే.

Telugu Bhahubali, Yash, Indian, Kgf, Sequels, Tollywood-Movie

రెండవసారి సీక్వెల్ గా వచ్చిన సినిమాలు అంతగా అలరించలేక పోయాయి.ఇది ఇలా ఉంటే కన్నడ చిత్రం కే జి ఎఫ్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న కేజిఎఫ్ 2 సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందా? అలాగే బాహుబలి సినిమాలాగా విజయం సాధిస్తుందా లేదా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఇంకొంత మంది మాత్రం కే జి ఎఫ్ 2 సీక్వెల్ కు అంత సీన్ లేదు అని అంటున్నారు.మరి కేజిఎఫ్ 2సినిమా ఎంత మేరకు మెప్పిస్తాడో తెలియాలి అంటే వేచిచూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube