బీజేపీలో నూతనోత్సాహం అసలు కారణమిదేనా?

తెలంగాణ బీజేపీ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా మారాలనే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 Is Innovation In The Bjp The Real Reason, Bjp Party, Kcr, Bandi Sanjay-TeluguStop.com

అయితే బీజేపీలో ఇప్పుడు నూతనోత్సాహం వెళ్లువిరుస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఒకప్పుడు బీజేపీ అంటే ఎవరికీ తెలియని పరిస్థితుల నుండి ప్రస్తుతం టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే పరిస్థితికి రావడం, కేసీఆర్ పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత కలిగిన వారు బీజేపీలో చేరటానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఎంతో కొంత మెరుగైన ఫలితాలు రావొచ్చనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

అయితే దీంతో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని వెనక్కినెట్టాలనే ఉద్దేశ్యంతో చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @trspartyonline, Bandi Sanjay, Bjp-Poli

అయితే అమిత్ షా పూర్తి స్థాయిలో దృష్టి సారించడం, టీఆర్ఎస్ బీజేపీని ఎదుర్కోవడంలో కొంత వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మరింతగా పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇటు టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రతి పనిని ఇటు బీజేపీ సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా విమర్శిస్తున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పెద్ద ఎత్తున గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.ఏది ఏమైనా రానున్న రోజుల్లో బీజేపీ పెద్ద ఎత్తున భారీ వ్యూహాలు రచిస్తూ ఇటు వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఎంత వరకు కెసీఆర్ ను సమర్థవంతంగా బీజేపీ ఎదుర్కోగలదన్నది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.అయితే బీజేపీ మాత్రం ఏ కోశాన కూడా తగ్గేది లే అన్నట్లుగానే రానున్న రోజుల్లో ముందుకు వెళ్ళే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube