అంబేద్కర్ విగ్రహాలను శుభ్రపరిచి,రంగులువేసి అలంకరించండి:- జిల్లా పంచాయితీ అధికారి ఆదేశం

రాష్ట్ర ఎస్సి,ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం వారి విజ్ఞప్తి మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల అనుసారం ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను శుభ్రపరిచి,కొత్త రంగులు వేసి అలంకరించేలా చర్యలు చేపట్టాలని పంచాయితీ కార్యదర్శులను, సర్పంచ్ లను ఖమ్మం జిల్లా పంచాయితీ అధికారి ఆదేశించారు.ఈ నెల 14 న అంబేద్కర్ జయంతి నీ పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పంచాయతీలో 14 లోపు పనులు పూర్తి చెయ్యాలని ఆదేశించారు.

 Clean, Paint And Decorate Ambedkar Statues: - Order Of The District Panchayat Of-TeluguStop.com

గడువులోపు పంచాయతీల్లో పనులు పూర్తి అయ్యేలా మండల పంచాయితీ అధికారులు,డివిజనల్ పంచాయితీ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి నివేదికలు జిల్లా కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube