బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ అయినా కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కంగనా రనౌత్ ప్రస్తుతం హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో లాకప్.
మీ షోలో వరుసగా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.అయితే ఈ షోలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఒక పెద్ద సీక్రెట్ ను బయట పెట్టాల్సి ఉంటుంది.
ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ లు సంచలన రహస్యాలను బయట పెట్టిన విషయం తెలిసిందే.ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ లు బయటపెట్టిన రహస్యాలు విని అభిమానులు, ప్రేక్షకులు అలాగే బిగ్ బాస్ హోస్ట్ అయిన కంగనా రనౌత్ కూడా నూరేళ్ల బెడుతోంది.
ఈ సీక్రెట్స్ కూడా పలువురు టీవీ, సినిమా నటీనటులకు సంబంధించిన విషయాలు కావడంతో అవి కాస్తా మరింత వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా ప్రేక్షకులు కూడా నటీనటుల రహస్యాలను తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదిలా ఉంటే రియాల్టీ షోలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ అయిన పూనం పాండే పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే పూనమ్ పాండే తన వ్యక్తిగత, అలాగే వైవాహిక జీవితానికి సంబంధించిన పలు చేదు అనుభవాలను వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా పూనమ్ పాండే ప్రేక్షకులకు ఒక సంచలన ఆఫర్ ను ఇచ్చింది.
తనను నామినేషన్స్ నుంచి కాపాడితే వారికి బంపర్ ఆఫర్ ఇస్తాను అంటూ ప్రామిస్ చేసింది.
ఈవారం తనని ఛార్జిషీట్ లోకి వెళ్లకుండా కాపాడితే తాను లైవ్ లో తాను టీ షర్టు తీసేస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.ఈ వారం చార్జిషీట్ నుంచి నన్ను బయటపడేయండి ఖచ్చితంగా మీకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అని తెలిపింది పూనం పాండే.ఆమె ఈ ప్రకటన విన్నాక కొందరు కంటెస్టెంట్స్ లో ఆసక్తి నెలకొంది.ఇది ఆమె చెప్పినవన్నీ తర్వాత పోటీదారుల్లో ఒకడైన వినీత్ కాకర్, ఆమె చెప్పే వాడిని కూడా వట్టి మాటలే అంటూ విమర్శించారు.
ఆ విషయంపై పూనం స్పందిస్తూ.ఇచ్చిన హామీకి తాను కట్టుబడి ఉంటానని, అంతే కాకుండా తనని నామినేషన్స్ నుంచి రక్షిస్తే లైవ్ లో టీ షర్ట్ తీసేస్తాను అది సర్ప్రైస్ అంటూ అసలు విషయం బయట పెట్టేసింది.
ప్రస్తుతం పూనమ్ పాండే చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.