పీయూష్ గోయల్ ది కండకవరమని, బీజేపీ నాయకుల అంతు చూస్తామని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 4 న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏప్రిల్ 6 నాలుగు జాతీయ రహదారుల దిగ్బంధమని, నాగపూర్, బెంగుళూరు,ముంబయి,విజయవాడ జాతీయ రహదారుల దిగ్బంధించనున్నట్లు తెలిపారు.ఏప్రిల్ 7 న 32 జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.







