రాజమౌళిపై అలాంటి కామెంట్స్ చేసిన ఎన్టీఆర్.. అలా అన్నాడేంటి?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఈ సినిమా లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు.

 Jr Ntr Sensational Comments On Ss Rajamouli Details, Ss Rajamouli, Jr Ntr, Ram C-TeluguStop.com

వీరిద్దరూ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.ఈ సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియా అంతటా సందడి నెలకొంది.

ఆర్ఆర్ఆర్ మ్యానియా ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు.అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.

ప్రెసెంట్ ఆర్ ఆర్ ఆర్ మ్యానియా దేశమంతటా నడుస్తుంది.

తాజాగా బాలీవుడ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తారక్ ఈ సినిమా డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

Telugu Rajamouli, Jr Ntr, Ntr, Pan India, Ram Charan, Rrr Mania, Sensational, Ss

ఈయన చేసినా వ్యాఖ్యలు బిటౌన్ లో కూడా సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ సినిమా కోసమే ఎంత కఠోరంగా శ్రమించారో రాజమౌళి విజన్ అండ్ పర్ఫెక్షన్ గురించి తెలిపారు.

నా కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే ట్రిపుల్ ఆర్ ముందు ఆ తర్వాత అనే చెప్పాలి.భీం వంటి బలవంతమైన పాత్రలో జంతువులతో నా ఎపిసోడ్ గురించి రికార్డ్ చేసిన ఒక వీడియో పై ప్రేక్షకుల స్పందన చూసి మతిపోయింది.

Telugu Rajamouli, Jr Ntr, Ntr, Pan India, Ram Charan, Rrr Mania, Sensational, Ss

అప్పుడు అనిపించింది రాజమౌళి ఆడియెన్స్ పల్స్ ని ఎలా పట్టేస్తున్నాడా అని.ఒక్కో వర్గానికి ఒక్కో విధమైన అభిరుచి ఉంటుంది.అయితే అలంటి అన్ని వర్గాల ప్రేక్షకులని తన సినిమాలతో ఎంటీటైన్ చేస్తున్నారు.రాజమౌళి ఒక పెర్ఫెక్షనిస్ట్.పులితో ఫైట్ సీన్ చాలా డిటైల్డ్ గా చెప్పాడు.తాను చెప్పిన దాన్ని ఫాలో అవ్వడమే కాకుండా నేను నటుడిగా నా బాధతను నిర్వహించాను అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube