సీబీఐ కి లెటర్ రాసిన రఘురామకృష్ణరాజు..!!

నరసాపురం వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాజీమంత్రి సీఎం జగన్ బాబాయ్ వైయస్ వివేకా కేసుకు సంబంధించి సీబీఐ కి లెటర్ రాశారు.పరిటాల రవి నిందితులనీ జైల్లో మట్టు పెట్టినట్లు… అటువంటి కొత్త తరహాలోనే ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసు లో కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు.

 Raghuram Krishnaraju Writes Letter To Cbi Details, Ysrcp, Raghuram Krishnaraju,-TeluguStop.com

వైయస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జైల్లో ఉన్న వారికి అదేవిధంగా బయట ఉన్న నిందితులకు సాక్షులకు ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాలని సీబీఐ నీ రఘురామకృష్ణరాజు కోరారు.

హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

అంతమాత్రమే కాదు ఈ కేసుకు సంబంధించి వైసిపి సీనియర్ నాయకుడు విజయ సాయి రెడ్డిని కూడా విచారించాలని.సీబీఐ చీఫ్ నీ ప్రత్యేకంగా కోరడం జరిగింది.

ఎన్నో కేసుల్లో A2 ముద్దాయిగా విజయసాయి ఉన్నారని ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి విజయసాయి ని పిలిచి విచారించాలని ప్రశ్నించాలని తెలిపారు.కొట్టాలి అనే పదం ఎలా బయటకు వచ్చింది అన్న కోణంలో విచారించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.

ఏదిఏమైనా విజయసాయిరెడ్డిని జైలుకు పంపే అంతవరకు నిద్రపోయే ప్రసక్తిలేదని రఘురామకృష్ణరాజు సీరియస్ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube