అనంతపురం: తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిని కూల్చివేయడంపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి మండిపడ్డారు.శనివారం ఆస్పత్రిలో కూల్చివేతలను జేసీ పరిశీలించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైద్యులు, నర్సులకు కనీస సౌకర్యాలు లేకుండా ఎలా కూల్చివేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.







