ఆర్జీవీతో కలిసి "మా ఇష్టం" అంటున్న టిఆరెస్

ఏప్రిల్ 8 న వస్తున్న”ఇద్దరమ్మాయిల ప్రేమకథ”దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన “మా ఇష్టం” హక్కులు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సొంతం చేసుకున్నారు.తెలుగు-తమిళ-కన్నడ-మలయాళం-హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది.

 Trs Saying 'ma Istem' With Rgv, Trs, Rgv, Tummalapalli Ramasathyanarayana-TeluguStop.com

మిగతా భాషల్లో “డేంజర్” పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో “మా ఇష్టం” అని పేరు పెట్టారు.గతంలో భీమవరం టాకీస్ బ్యానర్ లో ఆర్జీవితో ఐస్ క్రీమ్ సినిమా నిర్మించిన రామ సత్యనారాయణ తాజాగా ఈ చిత్రం తెలుగు రైట్స్ దకించుకున్నారు.

ఏప్రిల్ 8 వ తేదీన తెలుగు-హిందీ-తమిళ్-కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన “ఇద్దరమ్మాయిల ప్రేమకధ” కావడం గమనార్హం.అప్సర-నైనా గంగోలి ఈ క్రేజీ చిత్రంలో ముఖ్యపాత్రలలో నటించారు!!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube