రాత్రి సమయాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్ళనీ టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు సయ్యద్ సహిధ్ ని అరెస్ట్ చేసిన మీర్పెట్ పోలీసులు.పరారీలో మరో నిందితుడు సయ్యద్ మహమూద్.నిందితుల వద్ద నుండి 43 లక్షల విలువైన 81.2 తులాల బంగారు ఆభరణాలు,24.5 తులాల వెండి ఆభరణాలు,లాప్ టాప్,ఐరన్ రాడ్ మరియు ఒక బైక్ స్వాధీనం.నిందితులపై 2021 మరియు 22 లో రాచకొండ పరిధిలో 7, సిటీ కమిషనరెట్ లో ఒక కేస్ నమోదు.
మీడియాకి వివరాలు వెల్లడించిన ఎల్ బి నగర్ జోన్ డిసిపి సన్ప్రీత్ సింగ్.







