సియం ఎన్టీఆర్ అంటూ నినాదాలు.కాబోయే సీఎం ఎన్టీఆర్ అభిమానుల నినాదాలు తో లక్ష్మి ప్రసన్న దియేటర్ వద్ద సందడి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రిలీజ్ అయిన సినిమా సందర్బంగా సియం ఎన్టీఆర్ అంటూ నినాదాలతో అభిమానులు సందడి సియం ఎన్టీఆర్ అభిమానుల సందడి నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయాలని కోరుకుంటున్న ఎన్టీఆర్ అభిమానులు.







