మూడు రాజధానుల విషయంలో జగన్ విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ: సిపిఐ రామకృష్ణ కామెంట్స్.3 రాజధానుల విషయంలో జగన్ మోహన్ రెడ్డి విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.

 Cpi Ramakrishna Fires On Cm Jagan Over Ap Capital Issue Details, Cpi Ramakrishna-TeluguStop.com

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి అంగీకరించి నేడు ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు.

ఇప్పటికైనా చేసిన తప్పును గ్రహించి అమరావతినీ రాజధానిగా కొనసాగించాలని ఆయన సూచించారు.

న్యాయవ్యవస్థను కించపరిచే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube