అసెంబ్లీలో వరుసగా ఏడో రోజూ తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారు.ముఖ్యమంత్రి కి వైసీపీ ఎమ్మెల్యేలు చేసే చిడతలు అడ్డుకున్నామని ఇవాళ అయిదుగురు ఎమ్మెల్యేలను 2రోజుల పాటు సస్పెండ్ చేశారు ముఖ్యమంత్రి భజన కోసమే సభ నడుపుకుంటున్నారు.
ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి ఎమ్మెల్యే, ప్రజల ప్రాణాలకంటే ముఖ్యమంత్రి ని పొగుడుకునేందుకే సభలో ప్రాధాన్యం ఇస్తున్నారు
సమస్యలన్నింటికీ పరిష్కారం చంద్రబాబు మళ్లీ సీఎం కావటమే జోగేశ్వరావు, మండపేట ఎమ్మెల్యే కల్తీనాటు సారా మరణాలకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఏముంది మార్షల్స్ అడ్డంపెట్టుకుని సభను నడిపే ఏకైక స్పీకర్







