రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న సంగతి తెలిసిందే.రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమన్నే లక్ష్యంగా చేస్తున్న దాడులు.
ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి.ఉక్రెయిన్ లో ప్రధాన నగరాల పై ప్రభుత్వ భవనాలపై సినిమా థియేటర్లపై సామాన్య జనులు ఉండే చోట్ల దాడులకు పాల్పడుతూ ఉండటం పట్ల ప్రపంచ వ్యాప్తంగా రష్యా పై విమర్శలు వస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా యుద్ధానికి సంబంధించి భారత్ వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శల వర్షం కురిపించారు.
ప్రపంచ వ్యాప్తంగా అని దేశాలు రష్యా వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ కేవలం ఇండియా మాత్రమే వ్యతిరేకించ కుండా అదేవిధంగా సమర్థించకుండా తటస్థంగా.
ఉండి పోయింది అని అన్నారు.రష్యాకు వ్యతిరేకంగా విధించే ఆంక్షలలో భాగంగా లేదని.
పైగా రష్యా నుండి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తుందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ఆధ్వర్యం లో నాటో మరియు యూరోప్ యూనియన్, ఆసియా భాగస్వామ్య దేశాలు.
ఐక్యంగా నిలబడటం పట్ల జో బైడెన్ అభినందించారు.







