వరుణ్ తేజ్ పెళ్లి పై స్పందించిన నాగబాబు... పెళ్లి ఎప్పుడంటే?

టాలీవుడ్ మెగా యంగ్ హీరో, తెలుగు సిని నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ గురించి అందరికి పరిచయమే.ప్రస్తుతం వరుస సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

 Nagababu Responds To Varun Tej Marrige Do You Know When Is The Marrige, Varun Te-TeluguStop.com

ముకుంద సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ తేజ్.తొలిసారి నటనలో మంచి గుర్తింపు అందుకున్నాడు.

ఆ తరవాత కంచె, లోఫర్ వంటి సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈయన పెళ్లి గురించి తన తండ్రి నాగబాబు స్పందించాడు.

ఇప్పటికే నాగబాబుకు వరుణ్ పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇక తాజాగా కూడా మరోసారి ప్రశ్న ఎదురయింది.

నాగబాబు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తాడు.నిత్యం ఏదో ఒక విషయంను పంచుకుంటూ ఉంటాడు.

ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

పైగా అప్పుడప్పుడు అభిమానులతో తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటాడు.

తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టాడు.ఇక నెటిజన్లంతా అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగారు.

ఇక ఓ నెటిజన్.వరుణ్ తేజ్ పెళ్ళెప్పుడు అని అనడంతో.

.దీనికి వరుణ్ తేజ్ జవాబు ఇస్తాడు అని సమాధానమిచ్చాడు.ప్రస్తుతం ఈ సమాధానం నెట్టింట్లో వైరల్ గా మారింది.

Telugu Marrige, Nagababu, Telugu, Tollywood, Varun Tej-Movie

గతంలో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకోనున్నట్లు చాలా వార్తలు వచ్చాయి.కానీ అవన్నీ పుకార్లే అని తెలిసాయి.ఇక వరుణ్ తేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్న కూడా పర్వాలేదు అంటూ గతంలో నాగబాబు కూడా అన్నాడు.

ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాతో పాటు మరో రెండు సినిమాలో కూడా బిజీగా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube