మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపు తుంది.మధ్యలో కొద్దిగా అవకాశాలు తగ్గిన కూడా మళ్ళీ ఉపందుకుని ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకు పోతుంది.
ఈమె తాజాగా వెకేషన్ కు వెళ్లినట్టు తెలుస్తుంది.ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ అంతా మాల్దీవులకు వెళ్లి వేకేష్న్ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా తమన్నా కూడా మాల్దీవులకు వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది.అందమైన మాల్దీవుల్లో ఈ మిల్కీ బ్యూటీ హొయలు పోతూ కనిపించింది.ఈమె బికినీ వేసుకుని మరీ మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేస్తుంది.ఈమె అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారనే చెప్పాలి.
తాజాగా తమన్నా మరొక అందమైన ఫోటోను షేర్ చేసింది.ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

తమన్నా తాజాగా ఐస్ క్రీమ్ సైకిల్ తొక్కుతూ దిగిన ఫోటోను షేర్ చేసింది.ఆ ఫోటో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.ఆ పిక్ లో తమన్నా పింక్ టాప్ వేసుకుని డెనిమ్ షార్ట్ ను ధరించింది.కాగా తమన్నా ఇటీవల గుర్తుందా శీతాకాలం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఇక ప్రెసెంట్ తమన్నా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.
వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ప్రెజెంట్ నటిస్తున్న గని సినిమాలో నటిస్తుంది మిల్కీ బ్యూటీ.
అలాగే ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది.ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.చిరంజీవి భోళా శంకర్ సినిమా కూడా చేస్తుంది.
భోళా శంకర్ ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.







