ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మేము పాఠశాలకు వెళ్లే అమౌంటూ ఎల్కేజీ పిల్లోడు పోలీసులకు ఫిర్యాదు యువకుడు నీ చూసి అవాక్కయిన పోలీసులు.
చిత్తూరు జిల్లా పలమనేరు ఆదర్శ పాఠశాల ఐదేళ్ల బాలుడు కార్తికేయ ఉదయం పాఠశాలకు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఇబ్బందిగా ఉందని.
రోడ్డుపై ఉన్న కానిస్టేబుల్ ఫోన్లో మాట్లాడుకుని పట్టించు కోవడంలేదని పలమనేరు సిఐ భాస్కర్ ఫిర్యాదు చేసిన 5 ఏళ్ల యువకుడు అది చూసి అవాక్కయిన పోలీసులు.
రేపటి నుంచి ట్రాఫిక్ సమస్యలను సిఐ గారు ఎస్ఐ గారు స్వయంగా పరిష్కరించాలని యువకుడు కోరడంతో ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆలోచన వచ్చిందని ఆ యువకుడిని పోలీసులు అభినందించారు.
ఆ యువకుడు చెప్పినట్లే ఉదయాన్నే లేసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి పాఠశాలకు వెళ్లే బస్సులను పంపించారు.