ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్ లో తన్నుకున్న ఇరు వర్గాలు

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్ లో తన్నుకున్న ఇరు వర్గాలు.కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూస్తుండగా తలెత్తిన వివాదం పాకిస్తాన్ కి అనుకూలంగా నినాదాలు చేశారంటూ మరో వర్గం ప్రేక్షకుల ఆగ్రహం.

 Adilabad: The Two Groups Clashed At The Nataraj Theater In The District Headquar-TeluguStop.com

నినాదాలు‌చేసిన వ్యక్తిని చితకబాదిన మిగితా ప్రేక్షకులు, పరారైన నినాదాలు చేసిన వ్యక్తి.తాగిన మత్తులో గొడవ జరిగింది అంటున్న పోలీసులు సీట్ నెంబర్ సి 7, 8 లో కూర్చున్న వ్యక్తులు దాయాది దేశానికి అనుకూలంగా నినాదాలు చేశారంటూ ఆరోపణ సీసీ పుటేజ్ ఆదారంగా దర్యాప్తు చేస్తున్నామంటున్న పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube