నర్సాపురం బ్రిటీష్, డచ్ కాలం నుంచి ప్రధాన ప్రాంతంగా వుంది. నర్సాపురం హెడ్ క్వాటర్ గా కాకుండా భీమవరం జిల్లా కేంద్రం చేయడంతో కొంత అసంతృప్తి ఉంది.
నర్సాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రం గా పెట్టాలని సీఎం ని కోరాము.నర్సాపురాన్ని జిల్లా కేంద్రం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల నివేదిక రూపంలో సీఎం కి ఇచ్చాం.
సీఎం పై మాకు నమ్మకం ఉన్నది.నర్సాపురాన్ని జిల్లా కేంద్రం చేసే విషయం పై సీఎం సానుకూలంగా వున్నారు.







