ఉగాది నుంచి పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చెప్పేలా సిఎం జగన్ దిశా నిర్ధేశం చేశారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేశాం.
ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు.వాటికి ధీటుగా పార్టీ ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పారు.
మంత్రి వర్గ విస్తరణ కోత్తేమి కాదు.ముందు చెప్పిన విధంగానే విస్తరణ గురించి మళ్ళీ సమావేశంలో చర్చించారు.
పదవులు పోయే 80 శాతం మంది మంత్రులకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామన్నారు, వ్యక్తిగత ఆరోపణలు తప్పితే విధాన పరమైన మాటలు సభలో పవన్ మాట్లాడలేదుమమ్మల్ని ఓడించాలి అనుకున్నప్పుడు విధాన పరమైన అంశాలు మాట్లాడాలి.అలా కాకుండా మంత్రులు,వ్యక్తుల పై పవన్ దూషణలు చేస్తే ప్రజలు పట్టించుకోరు.
కార్యకర్తల ఆనందం కోసం పవన్ డైలాగ్ చెప్తే వారు ఉర్రుతలు ఊగొచ్చు.వైసిపి ఎక్కడ రౌడీయిజం చేసింది.
రౌడీయిజం అంటే సినిమా అనుకుంటున్నవా.ఇది ప్రజాస్వామ్యం రౌడీయిజం ఎక్కడుందో చూపండి.
పవన్ దగ్గర రోడ్డు మాప్ లేదు., పవన్ కు రౌడ్ మ్యాప్ పై అవగాహన లేదు కాబట్టే బిజెపిని అడుగుతున్నారు.
ఆయన దగ్గ కార్య చరణ లేదు కాబట్టి బిజెపి చెప్పినట్టు వెళ్తామని పవన్ చెప్పింది నిజమే.పవన్ ను నేను కామిడీ చేస్తూ మాట్లాడలేదు.
వున్నదే చెబుతున్నాను.వైసిపి కి వ్యతిరేక ఓట్లు ఉంటేనేగా చీల్చడానికి.
సినిమాకి వచ్చినట్టే సభకు జనం వచ్చారు.పొత్తులు గురించి ఆలోచిస్తారో మొక్కజొన్న పొత్తుల గురించి అలిచిస్తారో చూద్దాం.
పొత్తులు, మొక్కజొన్న పొత్తులు మా దెగ్గర లేవు మేము ఒంటరిగానే పోటీ చేస్తాం.ఎన్నికల సమయంలో అధినేత జగన్ ఎవరి అయినా పొత్తులు పెట్టుకోవాలని అలిచిస్తే అప్పుడు చూద్దాం
.







