వైయస్ వివేకానంద రెడ్డి మూడవ వర్ధంతి వేడుకలను పులివెందుల లో నిర్వహించిన కుటుంబ సభ్యులు.వైఎస్ వివేకా మూడో వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వైఎస్ వివేకా సమాధి వద్ద వైయస్ వివేకా కుమార్తె సునీత, భర్త రాజశేఖరరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు.
అనంతరం వైఎస్ వివేక నివాసం వద్ద ఉన్నటువంటి వైయస్ వివేక పార్కు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.







