ప్రమాదవశాత్తు బావిలో పడిన శునకాన్ని ప్రాణాలతో బయటకు తీసిన ఆత్మకూరు ఫైర్ సిబ్బంది

ప్రమాదవశాత్తు బావిలో పడిన శునకాన్ని ప్రాణాలతో బయటకు తీసి మరో జన్మ ప్రసాదించారు కర్నూల్ జిల్లా, ఆత్మకూరు కి చెందిన ఫైర్ సిబ్బంది కర్నూల్ జిల్లా, ఆత్మకూరు ఇస్లాంపేట లోని ఓ బావిలో ప్రమాదవశాత్తు శునకం జారి పడింది.అక్కడే క్రికెట్ ఆడుతున్న కొంతమంది పిల్లలు గమనించి స్థానిక ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించడంతో వెంటనే బావి దగ్గరికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వలల సహాయంతో గంట పాటు శ్రమించి శునకాన్ని ప్రాణాలతో రక్షించి బయటకు తీశారు.

 Atmakuru Fire Crews Rescue A Dog That Accidentally Fell Into A Well, Atmakuru Fi-TeluguStop.com

శునకమే కదా అని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి చాకచక్యంగా వలలు , రోప్ ల సహాయం తో లోతయినా బావిలో నుండి శునకాన్ని రక్షించిన ఫైర్ సిబ్బంది పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube