బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బుగ్గన 10 గంటల 15 నిమిషాలకు శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న మంత్రి బుగ్గన ,11 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు.శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి.
వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న అప్పలరాజు.







