టాలీవుడ్ స్టార్ హాట్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా రంగ ప్రవేశం చేసి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తోంది.ఆమె నటించిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు కూడా ఆమె అందం తగ్గ లేదు.
పై పెచ్చు ఆమె అందం పెరిగింది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.మిల్కీ బ్యూటీ అనే పేరు కి న్యాయం చేసే విధంగా ఆమె స్కిన్ టోన్ అద్భుతమైన మిల్క్ లా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ఆమె సినిమా ల పరంగా కాస్త డల్ గా ఉన్నా కూడా ఆమె అందం వల్ల ఏ మాత్రం అవకాశాలు తగ్గడం లేదు.బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ లో కూడా ఓ రేంజ్లో ఈమె స్టార్ డమ్ ఉంది.
సినిమాల్లో కూడా ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
తాజాగా ఈమె ఒక మ్యూజిక్ వీడియో చేసింది.
బాద్ షా తో కలిసి తమన్నా హాట్ హాట్ ఫోజు లు ఇచ్చింది.ఆ వీడియోలో హాట్ ఫోజు లు ఇచ్చి డాన్స్ చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకొంది.
ప్రస్తుతం చిన్నా చితకా సినిమాలలో నటిస్తోంది.ఇండస్ట్రీ కి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
వెండి తెర, బుల్లి తెర మరియు ఓటీటీ ఇలా ప్రతి ఒక్క చోట కూడా తన సత్తాను చాటి ఇప్పటికీ స్టార్ అనిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ముందు ముందు కూడా ఇదే క్రేజ్ కొనసాగించాలని ఆమె అందం మరింతగా పెరగాలని అభిమానులు మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.తెలుగు స్టార్ హీరోలు మరో సారి ఈమెకు అవకాశం ఇచ్చేందుకు సిద్దం అవ్వాలని.ఈమె అందంగా ఉంది కనుక ఒక సారి ఆలోచించాలి అంటూ ప్రేక్షకులు మరియు సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.
మరో పది సంవత్సరాలు అయినా ఆమె అభిమానులు ఇదే విధంగా ఆధరించడంతో పాటు అభిమానిస్తూనే ఉంటారంటూ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.