సీఎం కేసీఆర్ మినిస్టర్ కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ టిఆర్ఎస్ కార్యకర్తలు

అసెంబ్లీ లో కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన కు హర్షం వ్యక్తం చేస్తూ ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యం లో తెలంగాణ భవన్ లో సంబరాలు మిన్నంటాయి.ఈ సంబరాలలో టిఆర్ఎస్ కార్యకర్తలు, కెసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

 Mla Danam Nagender Trs Activists Who Were Anointed To Paint Cm Kcr Minister Ktr-TeluguStop.com

సీఎం కేసీఆర్ మినిస్టర్ కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ టిఆర్ఎస్ కార్యకర్తలు.డ్యాన్స్ చేసిన దానం.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించాల్సిన రోజు ఇది.

ఉద్యోగులను కాంగ్రెస్ బిజెపిలు ఉసిగొల్పాయి.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కుడు కేసీఆర్ గారిపై అనవసర కామెంట్స్ చేసారు.బండి సంజయ్ నువ్వు ముందు మాటలు నేర్చుకో.

జాతీయ పార్టీకి అధ్యాకుడిగా ఉండి, ముఖ్య మంత్రి పై అనవసర కామెంట్స్ చేయడం సరికాదు.ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube