విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జైల్ భరో కార్యక్రమం

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా నిరంతరం పోరాటం చేస్తున్న ఉక్కు ఉద్యోగులు, కార్మికులు … కూర్మన్నపాలెం నుండి గాజువాక పోలీస్ స్టేషన్ వరుకు భారీ ర్యాలీగా ఉద్యోగులు .తమ ప్రాణాలను ప్రణంగా పెట్టైన స్టీల్ ప్లాంట్ ను సాధించుకుంటాం అంటున్న అఖిల పక్ష నేతలు .విశాఖ ఉక్కు – ఆంధుల హక్కు నినాదంతో ఏడాదిగా కాలంగా ఉక్కు ఉద్యోగులు, నిర్వసితులు స్టీల్ ప్లాంట్ వద్ద నిరరన .

 Jail Bharo Program Against Privatization Of Visakhapatnam Steel Plant, Jail Bha-TeluguStop.com

32 మంది ప్రాణా త్యాగాలకు నిదర్శంగా ఉన్న ఉక్కు కర్మాగారంను ప్రైవేట్ పరం కానివ్వం అంటూ ఏడాదిగా దర్నా చేస్తున్న ఉద్యోగులు .నేడు జైల్ భరోకి సిద్ధమైన ఉద్యోగులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube