విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జైల్ భరో కార్యక్రమం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జైల్ భరో కార్యక్రమం

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా నిరంతరం పోరాటం చేస్తున్న ఉక్కు ఉద్యోగులు, కార్మికులు .

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జైల్ భరో కార్యక్రమం

కూర్మన్నపాలెం నుండి గాజువాక పోలీస్ స్టేషన్ వరుకు భారీ ర్యాలీగా ఉద్యోగులు .

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జైల్ భరో కార్యక్రమం

తమ ప్రాణాలను ప్రణంగా పెట్టైన స్టీల్ ప్లాంట్ ను సాధించుకుంటాం అంటున్న అఖిల పక్ష నేతలు .

విశాఖ ఉక్కు - ఆంధుల హక్కు నినాదంతో ఏడాదిగా కాలంగా ఉక్కు ఉద్యోగులు, నిర్వసితులు స్టీల్ ప్లాంట్ వద్ద నిరరన .

32 మంది ప్రాణా త్యాగాలకు నిదర్శంగా ఉన్న ఉక్కు కర్మాగారంను ప్రైవేట్ పరం కానివ్వం అంటూ ఏడాదిగా దర్నా చేస్తున్న ఉద్యోగులు .

నేడు జైల్ భరోకి సిద్ధమైన ఉద్యోగులు.

కోర్ట్ మూవీ నచ్చకపోతే హిట్3 చూడకండి.. నాని సంచలన వ్యాఖ్యలు వైరల్!

కోర్ట్ మూవీ నచ్చకపోతే హిట్3 చూడకండి.. నాని సంచలన వ్యాఖ్యలు వైరల్!