పులివెందులలో సీఎం జగన్ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన జగన్ తాజాగా సొంత నియోజకవర్గం పులివెందులలో.

ప్రజలకు వరాల జల్లు కురిపించారు.పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అదేవిధంగా జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కోసం నూట నలభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు.323 ఎకరాలలో జగనన్న కాలనీ లో నిర్మించిన ఇల్లు మొత్తం సంఖ్య 8042.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అదేవిధంగా 7 గ్రామ సచివాలయాలు.

రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు.ఏడు ప్రాథమిక పాఠశాలలు.15 ఎకరాల్లో పార్క్, 10 ఎకరాల్లో ప్లేగ్రౌండ్, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్.మంచినీళ్లు తీసుకురావటానికి 28 కోట్లు అదేవిధంగా అండర్ డ్రైనేజీ నిర్మించడానికి 49 కోట్లు.

ఖర్చు అవుతుందని జగన్ తెలిపారు.మొత్తం రోడ్లు వేయడానికి 69 కోట్లు ఖర్చవుతుందని.

Advertisement

మొత్తం 147 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.క్రిస్మస్ పండుగ నేపథ్యంలో సీఎం జగన్.

ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రత్యేక నివాళులు అర్పించి అనంతరం పులివెందుల లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు