ప్లాస్టిక్ వాడకం డేంజర్ అని చింపాంజీలకు ముందే తెలుసా..?

నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.జంతువులకు సంబంధిచిన వీడియోలు అయితే బాగా వైరల్ గా మారుతున్నాయి.

 Chimpanzees Knew Already The Use Of Plastic Is Danger Details, Cimpanzee, Latest-TeluguStop.com

ఒక్కోసారి మనకు తెలియని, మనం పాటించని పనులను కూడా జంతువులు చేసి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి.అలాంటి ఒక అద్భుతమైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో కనిపించే చింపాంజీని చూస్తే మనం ఆశ్చర్యపోవడం ఖాయం.అది చేసే పని చూస్తే మనుషులం అయిన మనమే తలదించుకునే పరిస్థితి వస్తుంది.

ప్లాస్టిక్ వాడడం వలన పర్యావరణానికి ఎంతగానో ప్రమాదం అనే విషయం మన అందరికి తెలిసిన విషయమే కానీ., మనం ఎవ్వరం కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించలేకపోతున్నాం.

కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో చింపాంజీ చేసిన పని చూసి మనం వారెవ్వా అనాలిసిందే.చింపాంజీ తన రెండు కాళ్లపై నడుస్తూ కనిపడడం మనం ఈ వీడియోలో చూడవచ్చు.

అయితే అందులో కొత్తేమి ఉంది అనుకుంటున్నారా.? అలా నడవడం చింపాజీకి కొత్త ఏమి కాదు.కానీ., రెండు చేతుల్లోనూ పాదాల వేళ్లపై కొన్ని పండ్లను అలాగే నోటిలో కూడా పండ్లను పెట్టుకుని నడుస్తూ కనిపిస్తుంది.బహుశా దానికి ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు అనే విషయం అర్ధం అయ్యే ఉంటుంది.

Telugu Cimpanzee, Latest, Plastic Bag, Plastic, Plastic Danger, Chimpanzess-Late

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు, దాని కింద ఇలా ఒక ట్విట్టర్ రాసుకొచ్చాడు.మీరు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కోసం 10 రూపాయలు ఖర్చుపెట్టకూడదు అని అనుకున్నప్పుడు మీరు కూడా ఇలా చేయవచ్చు అంటూ ఓ ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చారు.సోషల్ మీడియాలో ఈ వీడియోను చుసిన ప్రజలు తమదైన శైలిలో ఇలా కామెంట్స్ పెట్టారు.

ప్లాస్టిక్ బ్యాగులు వాడకం అనేది భూమికి మంచిది కాదని కొందరు అంటే, ఈ విషయం కోతికి కూడా తెలుసు అని మరోక యూజర్ కామెంట్ రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube