వైరల్ వీడియో.. ఈ ఎలుగుబంట్ల అల్లరి మాములుగా లేదుగా..!

మనం సోషల్ మీడియా లో చాలా ఫన్నీ వీడియోలు చూస్తుంటాం.

కొన్ని కావాలని తీసినవి అయితే మరి కొన్ని మాత్రం అనుకోకుండా జరిగే సంఘటనలు వీడియో రూపంలో బయటకు వస్తూ ఉంటాయి.

మాములుగా సోషల్ మీడియాలో డైలీ ఆక్టివ్ గా ఉండే వారికీ ఇలాంటి ఫన్నీ వీడియోలు ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి.ఇలాంటి వీడియోలు చుస్తే ఎంత చిరాకుతో ఉన్న ఫేస్ మీద వెంటనే నవ్వు వస్తుంది.

కొద్దీ సేపు అన్ని విషయాలు మర్చిపోయి హాయిగా నవ్వ గల్గుతాము.మాములుగా మనకు బోర్ గా అనిపిస్తే వెంటనే సోషల్ మీడియా ఓపెన్ చేసి కాలక్షేపం చేస్తూ ఉంటాం అలంటి బోర్ గా ఉన్న సమయాల్లో ఈ వీడియో చూసేయండి.

వెంటనే మీ పెదవులు విచ్చుకుంటాయి.తాజాగా రెండు ఎలుగు బంట్లు చేస్తున్న అల్లరి వీడియో రూపంలో బయటకు రావడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

Advertisement

అవి చేస్తున్న అల్లరి చుస్తే మీరు తప్పకుండ ఎంజాయ్ చేస్తారు.ఈ రెండు ఎలుగుబంటి పిల్లలు గోల్ఫ్ కోర్స్ కోర్సులో చేసిన సందడి చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.ఆ రెండు ఎలుగు బంట్లు ఒకదానితో ఒకటి ఆడుతూ అల్లరి చేస్తూ మైదానంలో కాసేపు సందడి చేసాయి.

దాదాపు 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

ఆ ఎలుగు బంటి మైదానంలో ఉన్న ఫ్లాగ్ పట్టుకుని కాసేపు ఆడింది.ఆ తర్వాత కుప్పిగంతులు వేస్తూ ఎంజాయ్ చేసింది.అక్కడ ఉన్న గోల్ఫ్ కర్రతో కొద్దీ సేపు ఆడింది.

వీటి అల్లరి చూస్తున్న నెటిజెన్స్ బలేగా ఉన్నాయంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.మీరు కూడా ఈ ఎలుగు బంటి పిల్లల అల్లరి వీడియో చూడాలను కుంటున్నారా.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అయితే వెంటనే చూసేసి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.

Advertisement

తాజా వార్తలు