ఆ విషయం ఇంకెవరికి తెలియదంటూ రెచ్చిపోతున్న దేత్తడి హారిక!

సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రతి ఒక్కరు సెలెబ్రిటీలు అవుతున్నారు.ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు కాగా సినిమాలలో కూడా అడుగులు పెడుతున్నారు.

ఇక మరో సోషల్ మీడియా యూజర్ దేత్తడి హారిక కూడా సెలబ్రిటీ హోదాను అందుకున్న సంగతి తెలిసిందే.యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చేస్తూ సెలబ్రిటీగా మారింది.

అంతేకాకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.యూట్యూబ్ లో ఓ ఛానల్ ను క్రియేట్ చేసుకొని అందులో ఎన్నో వీడియోలు చేస్తూ యువతని బాగా ఆకట్టుకుంది.

అంతే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.ఇక ఈ గుర్తింపుతోనే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అడుగు పెట్టి మరింత పరిచయాన్ని పెంచుకుంది.

Advertisement

ఇక ఇందులో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.టైటిల్ విన్నర్ అభిజిత్ తో బాగా క్లోజ్ అయింది.

ఇక బిగ్ బాస్ తోనే మరింత సెలబ్రిటీ హోదాను అందుకొని ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.అందులో పాల్గొన్న మరో కంటెస్టెంట్ లతో కలిసి బయట బాగా సందళ్లు చేస్తుంది.అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా అవకాశం అందుకొని మంచి సక్సెస్ అందుకుంది.

మళ్లీ యూట్యూబ్ ద్వారా తన వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ మరింత హాట్ నెస్ ను పరిచయం చేస్తుంది హారిక.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదిక కొన్ని ఫొటోస్ షేర్ చేసుకోగా ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి.అందులో హారిక హాట్ ఫోజులతో రెచ్చిపోగామీరేంటనేది మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది.ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు హారిక అందాలను చూసి ఫిదా అవుతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అంతేకాకుండా రకరకాల కామెంట్స్ చేస్తూ హారిక లో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు