బ్రహ్మం గారు చెప్పినట్టే జన్మించిన బంగారు తాబేలు!

ఈ కలియుగంలో వింతగా ఏది జరిగిన బ్రహ్మం గారు ముందే చెప్పారు అని వార్తలు వస్తుంటాయి.ఇంకా అలానే ఈసారి బ్రహ్మం గారు చెప్పినట్టే మరో వింత జరిగింది.

 Golden Tortoise Birth At Nepal Viral In Internet Golden Tortoise, Birth At Nep-TeluguStop.com

అదే బంగారు తాబేలు జననం.నిజానికి కరోనా వైరస్ పుడుతుందని, దాని వల్ల కోటిమంది మరణిస్తారని బ్రహ్మం గారు చెప్పారు.

అలానే ఇప్పుడు జరుగుతుంది.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బంగారు తాబేలు గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు.

బంగారు కవచంతో ఓ తాబేలు నేపాల్లో జన్మించింది.నిజానికి నేపాల్ లో తాబేళ్లను దేవుడిగా పూజిస్తారు.

బంగారు రంగులో ఉన్న ఈ తాబేలు మెరుస్తూ చూడగానే బంగారు తాబేలనే అని అనుకునేలా మెరుస్తూ ఉంటుంది.

దీంతో బ్రహ్మం గారు చెప్పినట్టే బంగారు తాబేలు జన్మించిందని నెట్టింట్లో చర్చ జరుగుతుంది.

కానీ ఈ విషయాన్నీ వైద్యులు ఒప్పుకోవడం లేదు. జన్యు కారణాల వల్లే తాబేలు ఇలా పుట్టిందని అంటున్నారు.

భక్తులు మాత్రం ఈ తాబేలు ఓ దైవ సృష్టి అని చెప్తున్నారు.నేపాల్ తో పాటు భారత్ లోను తాబేలుకు పూజలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube