ఆ పోలీస్ ఆ విషయం చెప్పాడు.. చితక్కొట్టారు!

కొందరి ముర్కులకు మంచి విషయాలు అయినా చెప్పకపోవడమే మంచిది.మనం పాపం అనుకోని చెప్తం.

కానీ ముర్కులు కొందరు ఉంటారు.అసలు మాట వినరు.

ఇంకా పోలీసులకు ముర్కులు.రక్షేషులు అని తేడా లేదు కదండీ! ఖచ్చితంగా చెప్పాల్సిందే.ఇంకా అలానే బీజేపీ నేతకు చెప్పాడు.

ఏముంది నాకే సూక్తులు చెబుతావా అంటూ ఆ పోలీసును చితకబాదేశాడు ఆ నేత.అసలు అంతగా పోలీస్ ఎం చెప్పాడు? ఆ బీజేపీ నేత కొట్టడానికి ఏంటి కారణం అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న. బీజేపీ నేత మాస్కు లేకుండా బయటకు వచ్చాడు.

Advertisement

దీంతో ఆ పోలీస్ ఆ బీజేపీ నేతకు మాస్కు ధరించమని చెప్పాడు.ఇంకా అంతే దానికే ఆ పోలీస్ ను దారుణంగా చితకబాదారు.

ఇంకా ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణంలో నిన్న చోటుచేసుకుంది.స్థానిక డీఎస్పీ ప్రభాకర్‌ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.

బీజేపీ నేత సురేందర్‌ పటేల్‌ అతని కుమారుడు వికాస్‌ ముఖాలను మాస్కులు లేకుండా బయటకు రావడంతో అది గమనించిన స్థానిక పోలీసులు వారి వద్దకు వెళ్లి మాస్కులు ధరించమని చెప్పాగా అక్కడ ఉన్న పోలీస్ అధికారులపై దాడి చేశారు.ఇంకా వారిలో ఓ ఎస్సై కూడా ఉన్నారట.

దీంతో కేసు నమోదు చేసి తండ్రి కొడుకును అరెస్ట్ చేశారు.ఇంకా గాయపడ్డ పోలీసులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు