ఏంటి ? ప్రపంచం అంత కరోనా వైరస్ కు వణుకుతుంటే ఆ వ్యాపారి 20 రూపాయలకు కరోనాను అమ్మేస్తున్నాడా? అసలు ఎం మాట్లాడుతున్నారు? అని మీకు సందేహం రావచ్చు.కానీ అది నిజం.
అక్షరాలా నిజం.అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది.
అతను 20 రూపాయలకు ఒక కరోనా.అని.కరోనా.కరోనా అంటూ అరుస్తున్నాడు.
అక్కడ ఉన్న వారు అంత ఏంటి 20 రూపాయలకు కరోనా నా? అని షాక్ కి కూడా గురయ్యారు.మరికొందరు అయితే భయపడిపోయారు అంటే నమ్మండి.
కానీ అక్కడికి వెళ్తే తెలుస్తుంది.అతను కరోనాను అమ్మటం లేదు… కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు మాస్కులు వాడాలి అని ఆ మాస్కులను 20 రూపాయలకు అమ్ముతున్నాడు.
అయితే ఫేస్ మాస్క్.ఫేస్ మాస్క్ అని అనకుండా.
కరోనా.కరోనా అని అమ్మడంతో అందరూ భయపడ్డారు.
అందుకే ఒక్కసారిగా అతను వార్తల్లోకి ఎక్కాడు.సోషల్ మీడియాలో వార్తల్లోకి ఎక్కాడు.
అయితే ఇది చూసిన కొందరు నెటిజన్లు.కరోనా వైరస్ కేవలం 20 రూపాయిలే అంటూ జోకులు వేస్తున్నారు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







