సభలో పసిబిడ్డకు పాలు పట్టించి,ఆడించిన స్పీకర్

ఆ మధ్య ఒక కంపెనీ సీఈవో అయిన తండ్రి పసిబిడ్డకు పాలు పట్టించిన ఘటన సోషల్ మీడియా లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మరో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

 New Zealand Speaker Cradles And Feeds Mps Baby In Parliament-TeluguStop.com

అయితే ఈ సారి ఏ కంపెనీ సీఈవో కాదు, ఏకంగా పార్లమెంట్ స్పీకర్ ఇలా పసిబిడ్డకు సీసా పాలు పడుతూ వైరల్ అయ్యారు.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా.

ఇక్కడ కాదు లేండి,న్యూజిలాండ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.పార్లమెంట్ స్పీకర్ ట్రెవర్ మల్లార్డ్ ఒక ఎంపీ పసిబిడ్డను దగ్గరకు తీసుకొని,పాలు పట్టించి,ఆడించిన ఘటన అందర్నీ ఆశ్చర్యపరచింది.

Telugu Milk Baby, Zealand, Tamati Coffey, Trevor Mallard-

అసలు విషయం ఏమిటంటే ఆదేశ ఎంపీ తమాతి కొఫీ ఈ మధ్యే పండింటి పసికందును ప్రసవించింది.వెటర్నటీ లీవు కాస్తా ముగియడం, పార్లమెంట్లో ముఖ్యమైన డిబేట్ పాల్గొనాల్సి వచ్చింది.తల్లి డిబేట్తో బిజీగా ఉండటంతో స్పీకర్ ట్రేవర్ ఆ పాపను ఆడించమే కాదు పాలు కూడా పట్టారు.మామూలుగా అయితే స్పీకర్ కుర్చీలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు కూర్చుంటారు.

కానీ, తనతోపాటు ఇవాళ ఓ వీఐపీ కొలువుదీరిందంటూ ఆయన ట్వీట్ చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube