ఆ హీరోయిన్ బన్నీ చెల్లెలా?

అల్లు అర్జున్ సరసన నటించాలని ఏ హీరోయిన్ అనుకోదు.స్టయిలిష్ స్టార్ పక్కన అలా కనబడితే చాలు ఒక్కసారిగా రేంజ్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Nivetha Pethuraj Character In Allu Arjun Next Movie-TeluguStop.com

రీసెంట్ గా తమిళ్ బ్యూటీ కూడా బన్నీ సినిమాలో అవకాశం రాగానే ఎగిరి గంతేసింది.

ఆ హీరోయిన్ బన్నీ చెల్లెలా? ( Telugu

మొన్నటి వరకు చిన్న చిన్న సినిమాల్లో నటించిన నివేత సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసింది.చిత్ర లహరి లో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.ఇకపోతే బేబీ బన్నీ సిస్టర్ గా నటించనున్నట్లు టాక్ వస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నివేత ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

ఆ హీరోయిన్ బన్నీ చెల్లెలా? ( Telugu

అయితే అందులో ఆమె హీరో పాత్రకు చెల్లిగా కనిపించనుందట.క్యారెక్టర్ నచ్చడంతో మొదట కాస్త ఆలోచించి దర్శకుడి మీద నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.తన ప్రతి సినిమాలో సైడ్ హీరోయిన్ పాత్రను సరికొత్తగా చూపే త్రివిక్రమ్ ఈ సినిమాలో నివేతని ఎలా చూపిస్తాడో చూడాలి.

ఇక సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube