బిగ్ బాస్ 3: మరో రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్?

నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 బాగానే నడుస్తోంది.బుల్లితెరపై రోజుకో గొడవతో షో హీట్ ని పెంచుతోంది.

 Bigg Boss 3 Another Two Wild Card Entriesbigg Boss 3 Another Two Wild Card Entr-TeluguStop.com

షో నుంచి బయటకు వచ్చిన హేమ అప్పుడే రచ్చ మొదలెట్టగా హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య వాతావరణం కూడా చేంజ్ అవుతోంది.రీసెంట్ గా ట్రాన్స్ జెండర్ తమన్నా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 3: మరో రెండు వైల్డ్ కా

ఇక మరో రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.షోకి మరింత హైప్ వచ్చేలా ప్రముఖ సెలబ్రెటీలను బిగ్ బాస్ టీమ్ ఆహ్వానించబోతున్నారట.అందులో హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ ఉన్నట్లు తెలుస్తోంది.ఆ సెలబ్రెటీలను ఫైనల్ చేసి రెడీగా ఉంచారట.నెక్స్ట్ వీక్ షో నుంచి ఒకరు ఎలిమినెట్ కాగానే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందట.

బిగ్ బాస్ 3: మరో రెండు వైల్డ్ కా

త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.దాదాపు శ్రద్దా దాస్ హౌస్ లో గ్లామర్ గర్ల్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తోంది.అయితే మరో కంటెస్టెంట్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

ఆ సీక్రెట్ సెలబ్రెటీస్ ఎవరనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube