కారులో శృంగారం వద్దంటున్న డాక్టర్లు, ఎందుకో తెలిస్తే అవాక్కవాల్సిందే

ఇండియాలో రోడ్డు పక్కన కార్లు ఆపి లవర్స్‌ ముద్దులు ముచ్చట్లు పెట్టుకోవడం చాలా కామన్‌గా కనిపించే విషయం.కాని అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో మాత్రం కార్లలో ఏకంగా మొత్తం కానిచ్చేస్తారు.

 Csu Health Center Advises Against Car Romance-TeluguStop.com

అక్కడ సగటున రోజుకు 5 వేల జంటలు కార్లలో రొమాన్స్‌ చేసుకుంటారని ఒక సర్వేలో వెళ్లడయ్యింది.రకరకాల కారణాల వల్ల కార్లలో రొమాన్స్‌కు అక్కడి జంటలు ఇష్టపడుతున్నట్లుగా సదరు సర్వేలో తేలింది.

అయితే సర్వే విషయాన్ని పక్కన పెడితే అలా రొమాన్స్‌ చేస్తున్న సమయంలో చనిపోయిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.

అమెరికన్స్‌ కారులో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో మృతి చెందిన వారి సంఖ్య ఆందోళనకరంగా ఉందంటూ నిపుణులు చెబుతున్నారు.

గత అయిదు సంవత్సరాల్లో 52 మంది టీనేజర్స్‌ మరియు ఇతర వయస్కుల వారు కారులో రొమాన్స్‌ చేస్తున్న సమయంలో చనిపోయారు.ఇందులో అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా ఉన్నారు.

ఆ 52 మందిలో ఎక్కువ శాతం గుండె పోటు రావడంతోనే మృతి చెందారట.టీనేజర్స్‌కు గుండె పోటు రావడం ఏంటని ఆశ్చర్యపోయిన డాక్టర్లు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు.

కారులో శృంగారం వద్దంటున్న డా

టీనేజర్స్‌ అయినా ఓల్డ్‌ ఏజ్‌ వారు అయినా కూడా కారులో శృంగారం ప్రమాదకరం అంటున్నారు.ముఖ్యంగా ఎండగా ఉన్న ప్రాంతంలో కారును పెట్టి శృంగారంలో పాల్గొనడం అత్యంత ప్రమాదకరం.కారును ఆన్‌లో ఉంచి ఏసీ ఆన్‌ చేసి ఉంచినా కూడా ప్రమాదం తప్పదని నిపుణులు చెబుతున్నారు.కారులో శృంగారంలో పాల్గొనే సమయంలో ఖచ్చితంగా అయిదు నిమిషాలకు ఒకసారి అయినా వాటర్‌ తాగడం మంచిది.

అలాగే ఎక్కువ సమయం కారులో శృంగారం కూడా మంచిది కాదు.అయిదు నుండి పది నిమిషాల వరకు పర్వాలేదు కాని ఎక్కువ సమయం తక్కువ స్పేస్‌లో శృంగారం ప్రాణాలకే ప్రమాదం అంటూ నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube