బిగ్ బాస్ ఇంట్లోకి హాట్ కపుల్స్! అలా అయితే రొమాన్స్ కి హద్దు ఉండదు

బిగ్ బాస్ సీజన్ 3 కి రంగం సిద్ధం అవుతుంది.ఈ సారి షోని మరింత ఆసక్తిగా నడిపించాలనే ఆలోచనతో బిగ్ బాస్ టీం ఇప్పటి నుంచే గట్టి కసరత్తు చేస్తుంది.

 Rashmi And Sudheer Ready To Enter Big Boss House-TeluguStop.com

దానికి గాను ఓ వైపు కంటిస్టంట్ లని ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారు.ఇప్పటికే చాలా మంది పేర్లుని పరిశీలించి అందులో కొంత మందిని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

వారిలో ముఖ్యంగా టెలివిజన్ పై హాట్ జోడీగా అందరిని ఎంటర్టైన్ చేస్తున్న జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మి, సుడిగాలి సుదీర్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ జోడీ హౌస్ లో ఉంటే కావాల్సినంత మాసాలాతో పాటు ఫన్ కూడా దొరుకుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

అలాగే వీరిద్దరితో పాటు టీవి నటి హరిత, వరుణ్ సందేశ్, హేమ చంద్ర, హీరో కమల్ కామరాజు, రేణు దేశాయ్, గుత్తా జ్వాల, మనోజ్ నందన్, జబర్దస్త్ పొట్టి రమేష్, కొరియోగ్రాఫర్ రఘు, కరాటే కళ్యాణి లాంటి సెలబ్రిటీలతో పాటు సామాన్యులని కూడా తీసుకునే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube