హైకోర్ట్ లో ఎన్నికల పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఉంటూ… అధికార పార్టీ టీఆర్ఎస్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడమే కాకుండా మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందిన ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్ట్ కి వెళ్లారు.

 Revanth Reddy Election Pitition On High Court-TeluguStop.com

మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలుపొందిన నరేందర్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ… రేవంత్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేశారు.ఎన్నికల నిబంధనలను నరేంద్ర రెడ్డి ఉల్లంఘించారని ఆయన కోర్ట్కు తెలిపారు.నరేంద్ర రెడ్డిని అనర్హుడిగా చేయాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube