ఎన్టీఆర్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు ... వైరల్ !

జనం నోట్లలో బాగా నానడం ద్వారా ఈ ఎన్నికల్లో సులువుగా గెలుపొందవచ్చు అనే ఆలోచనతో.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుందూకుగా.

 Janasena Cheif Pavan Sensatinol Coments On Ntr1-TeluguStop.com

ముందుకు వెళ్తున్నారు.దీని కారణంగానే.

తనకు రాజకీయ ప్రత్యర్థులు అనుకున్న వారందరిని టార్గెట్ గా చేసుకుని వారి మీద సంచలన ఆరోపణనలు చేస్తున్నాడు.ఈ సందర్భంగా…మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఎన్టీఆర్ చేసిన ఓ వ్యాఖను ప్రస్తావిస్తూ.ఎన్టీఆర్ లా తాను అహంకారాన్ని తలకెక్కించుకోనని పవన్ చెప్పారు.

‘‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube